పాములంటేనే కొంతమందికి హడల్. అందులో ఈ కొండ చిలువ చూడండి. ఎంత పెద్దగా ఉందో.దాన్ని చూస్తే సగం చచ్చిపోతాం. అంత డేంజర్ గా ఉంది ఈ పాము. ఏం చక్కా.. ఏంఎరుగనట్టు సెక్యూరిటీ గేట్ మీద హాయిగా నిద్రపోతుంది ఈ కొండ చిలువ. థాయిలాండ్ లోనిఓ ఫ్యాక్టరీ గేటు ముందు ఈ ఘటన చోటు చేసుకున్నది.
ఉదయం పూట షిఫ్ట్ కు వచ్చిన సెక్యూరిటీ గార్డులు ఆ కొండ చిలువను చూసిదడుసుకున్నారు. అది దాదాపు 12 ఫీట్ల పొడవు ఉంది. అది 40 కిలోల దాకా బరువు ఉంటుందట. వెంటనే రెస్క్యూటీంకు సమాచారం అందించడంతో వాళ్లు వచ్చి దాన్ని పట్టుకొనితీసుకెళ్లి అడవిలో వదిలేశారు.