అల్పాహారం

వానాకాలంలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకునే ఆహారంలో ఈ తప్పులు చెయ్యద్దు..!

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకని మంచి ఆరోగ్యకరమైన ఆహారం food తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహారం తీసుకోవడం వల్ల విపరీతమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. అయితే ఈ రోజు వానా కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు...

ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఈ సమస్యలు వస్తాయి..!

ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్(Breakfast) తీసుకోవడం చాలా ముఖ్యం. కాని చాలామంది దీనిని స్కిప్ చేస్తూ ఉంటారు దీని వల్ల రోజంతా కూడా ఎనర్జిటిక్ గా ఉండడానికి వీలవ్వదు. ప్రతి రోజూ తప్పని సరిగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే డాక్టర్లు ఎప్పుడూ అల్పాహారాన్ని స్కిప్ చెయ్యద్దు అని చెప్తున్నారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల చాలా...

30నిమిషాల్లో తయారయ్యే మామిడి వెరైటీలు.. మీకోసమే..

మార్కెట్లోని మామిడి పండ్లు మీ నోరూరిస్తుంటే అచ్చమైన వేసవిలో ఉన్నట్టే లెక్క. పక్క్న సూప్పర్ మార్కెట్లోని మామిడి పండ్లో, రోడ్డు మీద తోపుడు బండి మీద ఉన్న పండ్లో మీ నోటిలో లాలాజలాన్ని ఊరించేస్తాయి. అప్పుడిక ఆలస్యం చేయకుండా మీకిష్టమైన పండ్లరాజు మామిడిని తినేయండి. అయితే చాలామంది మామిడి పండ్లతో వెరైటీలు చేస్తారు. మీకిష్టమైన...

కార్న్ దోశ తిన్నారా ఎప్పుడైనా? ఈసారి ట్రై చేయండి.. ఎలా తయారు చేయాలంటే?

సాధారణంగా ఎగ్ దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లేన్ దోశ.. అంటూ ఎన్నో రకాల దోశలను మనం చూసి ఉంటాం. కానీ.. కార్న్ దోశను మీరు తిన్నారా ఎప్పుడైనా? అవును.. కార్న్ దోశ అంటే మొక్కజొన్న దోశ. సూపర్ గా ఉంటుంది. దాన్ని తయారు చేయడం కూడా సులభమే. టిఫిన్లలో రారాజు ఎవరంటే దోశ...

రుచిక‌ర‌మైన బ్రేక్‌ఫాస్ట్ ఎగ్ చీజ్ రోల్స్‌ను త‌యారు చేద్దామా..!

మ‌నం ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్దీగా ఉంటే అంత మంచిద‌ని వైద్యులు చెబుతుంటారు. అందుక‌ని అందులో కోడిగుడ్లు క‌చ్చితంగా ఉండేలా చూసుకుంటే మ‌న‌కు ఆ రోజుకు కావ‌ల్సిన పోష‌కాలన్నీ ల‌భిస్తాయి. మ‌నం ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎంత హెల్దీగా ఉంటే అంత మంచిద‌ని వైద్యులు చెబుతుంటారు. అందుక‌ని అందులో కోడిగుడ్లు క‌చ్చితంగా ఉండేలా చూసుకుంటే...

టమాట పులావ్ ను చూస్తే చాలు.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!

కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. పన్నీర్ కూడా వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్లు. డ్రై ఫ్రూట్స్ వేసుకునే వాళ్లు ఆయిల్ వేసినప్పుడే ఆయిల్ లో వేసి దోరగా వేయించుకుంటే బాగుంటుంది. పన్నీర్ వేసుకోవానుకున్న వాళ్లు పన్నీరును చిన్నచిన్న ముక్కలుగా కోసి ఆయిల్ లో ఉల్లిగడ్డు, పచ్చి మిర్చి వేసిన తర్వాత వేసి వేయించుకోండి. టమాట...

క్యారెట్ పూరీ తయారీ విధానం

రోజుకో క్యారెట్ తినాలని వైద్యులు చబుతారు. దాన్ని సెపరేట్‌గా తినకుండా రోజూ తినే ఆహారంతో తీసుకుంటే సరిపోతుంది. అది ఎలా అంటారా? బ్రేక్‌ఫాస్ట్‌లో.. అంటే .. క్యారెట్ పూరీలు అన్నమాట. క్యారెట్‌తో మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. హైబీపీ తగ్గుతుంది. రక్తం ఉత్పత్తి అవుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కావలసినవి : గోధుమపిండి : కప్పు క్యారెట్...

నోరూరించే ‘ దొండ‌కాయ మ‌సాలా క‌ర్రీ ‘ 

కావాల్సిన ప‌దార్ధాలు: దొండకాయలు - 1/2 కేజి, టమోటాలు - 2, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - అరకప్పు, నూనె - 1 టేబుల్‌ స్పూను, వేరుశనగపప్పు పొడి - అరకప్పు, బ్రౌన్‌ షుగర్‌ - 1 టేబుల్‌ స్పూను, కారం - 1 టీ స్పూను, ధనియాలు - 1 టేబుల్‌ స్పూను, ఆమ్‌చూర్‌పొడి - 1 టీ స్పూను, నువ్వులు - 2...

ఆలు రైస్.. చిటికెలో చేద్దామా..!

ప‌నిఒత్తిడి, అల‌స‌ట లేదా.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఒక్కోసారి బ‌య‌టి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్ల‌లో తింటుంటాం. అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ.. 10 నిమిషాల్లో చ‌క్క‌ని రైస్ వంట‌కాన్ని మ‌న‌మే స్వ‌యంగా చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. అలాంటి సుల‌భ‌త‌ర‌మైన రైస్ వంట‌కాల్లో ఆలు...

నోరూరించే ‘దహీ వడ’ ఎలా తయారు చేయాలో తెలుసా?

పెరుగు, మినప పప్పు, పెసరప్పు, పచ్చి మిర్చి, ఇంగువ, కారం, చింతపండు, గరం మసాల, జీలకర్ర, నెయ్యి, నూనె, ఉప్పు.. ఉంటే చాలు.. దహీ వడను వండేయొచ్చు.. దహీ వడ.. అబ్బ పేరు చెప్పగానే నోరూరిపోతుందా? అవును.. దహీ వడను చూశాక నోరు ఊరకుండా ఉంటుందా? అసలే ఎండాకాలం. చల్లచల్లగా దహీ వడను నోట్లో వేసుకుంటుంది.....
- Advertisement -

Latest News

సారంగ‌ద‌రియా కోసం ల‌వ్ స్టోరీ రెండు సార్ల‌యినా చూస్తా : మెగాస్టార్

లవ్ స్టోరీ సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట‌కు ఎంత‌టి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. ఈ పాట విడుద‌లైన నాటి నుండి యూట్యూబ్...

పెళ్లికి ముందు ఈ 5 పరీక్షలు చేసుకుంటే.. ఆ తరువాత బాధపడాల్సిన పనే ఉండదు..!

వివాహం చేసేప్పుడు వధూవరుల జాతకాలు తప్పనిసరిగా చూస్తారు. ఒకవేల ఆ జాతకాలు కలవకపోతే పెళ్లిచేయటానికి ఎవరూ అంతగా ముందుకురారు. కానీ వివాహం చేయటానికి జాతకాలు కాదు, ఒకరికొకరు అర్త్రులు కావటం అవసరం. పెళ్లి...

పరిషత్ కి ఎగరలేనమ్మ… అసెంబ్లీకి ఎగురుతాదంట!

పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎంత విలువైనవో చంద్రబాబుకు తెలియకపోయింది! అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎన్నికలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాటిని వదిలేశారు! కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే...

కాకరకాయని మీ డైట్ లో తీసుకోవడం ఎందుకు ముఖ్యమంటే..?

కాకరకాయ రుచి చేదుగా ఉన్నా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను ఇది ఇస్తుంది. నిజంగా కాకరకాయలు ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కాకరకాయ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ మొదలైనవి...

Bigg Boss 5 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ‘ఉమాదేవి’ ఔట్

బిగ్‎బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షోలో ర‌చ్చ మాములుగా లేదు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పొమ్మ‌న లేక పొగ‌పెట్ట‌డు అన్న‌ట్టు బిగ్ బాస్...