శృంగారానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఆహారపదార్దాలను తీసుకోవద్దు..!

-

శృంగారానికి ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఈ పొరపాటు చేశారంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. శృంగారానికి ముందు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

చీజ్

చీజ్ లిబిడోకి వ్యతిరేకం. డైరీ ప్రొడక్ట్స్ ని సెక్స్ కి ముందు తీసుకోవద్దు. ఇవి ఇబ్బందిని కలిగిస్తాయి. డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవడం వలన మ్యూకస్ ఫామ్ అవుతుంది. కాబట్టి కలయిక ముందు తీసుకోవడం మంచిది కాదు.

బీన్స్

బీన్స్ మంచి ఎనర్జీ ఇస్తాయి. అయితే బీన్స్ ని తీసుకోవడం వలన జీర్ణం అయ్యే ప్రాసెస్ నెమ్మది అవుతుంది. దీనితో బ్లాయిటింగ్ వంటి సమస్యల్ని కలిగిస్తుంది. కాబట్టి బీన్స్ ని కూడా ఇంటర్ కోర్స్ కి ముందు తీసుకోవద్దు.

ఎనర్జీ డ్రింక్స్

ఎనర్జీ డ్రింక్స్ లో పంచదార ఎక్కువగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఎక్కువగా ఉంటాయి. అది మీకు మంచి ఎనర్జీని ఇస్తుంది. కానీ ఎక్కువసేపు ఎనేర్జిటిక్ గా ఉంచదు.

చికెన్, చిప్స్

ఫ్రెంచ్ ఫ్రైస్ ఇతర చిప్స్ ని ఇంటర్ కోర్స్ కి ముందు తీసుకోవద్దు. ఇది బ్లడ్ సర్కులేషన్ పై ప్రభావం చూపిస్తుంది. అలాగే టెస్టోస్టెరోన్ లెవెల్స్ పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

పుదీనా

పుదీనాను తీసుకోవడం వలన సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది. శ్వాస కూడా కాస్త ఘాటుగా వస్తుంది. చూయింగ్ గమ్ కూడా ఇంటర్ కోర్స్ కి ముందు తీసుకోవద్దు. ఎందుకంటే తేన్పులు కలిగిస్తుంది. కాబట్టి ఈ తప్పులు జరగకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version