శృంగారం గురించి ఇలాంటివి ఎవరూ చెప్పరు..ఎందుకంటే?

-

శృంగారం అనేది ఆడ, మగల మధ్య జరిగే ఒక ప్రకృతి చర్య..దీని గురించి ఒకరు చెప్పాల్సిన పని లేదు..సృష్టి చర్య అలా తెలిసిపోతుంది. కానీ కొన్ని విషయాల లో మాత్రం చాలా సందేహాలు ఉంటాయి వాటి గురించి ఎవరైనా అదగాలంటే సిగ్గు..ఒకవేళ దైర్యం చేసి అడిగిన చూసి నవ్వుతారు తప్ప క్లారిటీ ఇవ్వరు..అవేంటో ఒకసారి చూద్దాం..

పెళ్లి తర్వాత సెక్స్ విషయంలో.. ఎవరూ ఎవరికీ చెప్పని కొన్ని విషయాలు ఉంటాయట. ఎవరూ ఎవరికీ చెప్పరు కానీ.. అనుభవంలోకి వచ్చేస్తాయట. సాదారణంగా సెక్స్ అంటే సినిమాలో చూపించనట్లుగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. సినిమాటిక్ రేంజ్ లో ఊహించుకుంటారు. కానీ. నిజంగా.. భావోద్వేగం పొందాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందట.. మొదటి సారి కలిసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది కొంతమందికి రాదని నిపుణులు అంటున్నారు.

పెళ్లైన కొత్తలో.. సెక్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. మీరు ఏ పొజిషన్ కి కంఫర్ట్ గా ఫీలౌతారు అనే విషయం అర్థం చేసుకుంటారు.రెచ్చిపోయి భార్యకు చుక్కలు చూపించాలి అని ఏదేదో అనుకోవడం అలా ప్రయత్నాలను కూడా చేస్తారు. ఇకపోతే పెళ్ళి తర్వాత శుభ్రం అనే మాట ఎక్కువగా వినిపించదట.. కానీ అప్పుడు కూడా క్లీన్ గా ఉండేలా చూసుకొవాల్సిన అవసరం వుంది. రోగాలు రాకుండా ఉంటుంది..పిల్లలు పుట్టడం లో కూడా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version