మీకు తెలుసా…? అందమైన అమ్మాయిలు అందరూ సింగిల్…!

-

ఒక మాట అడుగుతాం చెప్పండి. అందమైన అమ్మాయిని చూడగానే మీకు ఏమనిపిస్తుంది. ఆహా మేము అడిగేది మీరు అనుకున్నట్టు కాదు. మీకు ఏమనిపిస్తుంది సాధారణంగా…? చాలా మందికి అనిపించేంది ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడూ అని. అవును చాలా మందికి అనిపించేది అదే. మాస్ భాషలో చెప్పాలి అంటే… ” ఆ పిల్లకు కచ్చితంగా ఉంటాడు రా. అంత అందంగా ఉంటే ఎవడైనా ట్రై చేయకుండా ఉంటాడా అసలు…?”

మనమే అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడో లేక ఎక్కడైనా సరే. కాని ఒక వాస్తవం ఉందని అంటున్నారు కొందరు. అందమైన అమ్మాయిల్లో 99 శాతం సింగిల్ గానే ఉంటారట. అవును ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. కారణం ఏంటీ అనేది తెలియదు గాని అందంగా ఉండే చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా సింగిల్ గానే ఉంటారని అంటున్నారు.

వాళ్లకు వాళ్ళ అందం మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది అని ఎక్కువగా ప్రేమలో పడాలి అనేది ఉండదట. ప్రేమలో పడితే ఎదుటి వారికి నచ్చినట్టు ఉంటే తమ అందం కోల్పోతారని భావిస్తారట. నలుగురికి అందంగా కనపడటమే వాళ్లకు ఇష్టమట. కాబట్టి ఇక నుంచి అందంగా ఉన్న అమ్మాయిలు ప్రేమలో ఉంటారని అనుకోవద్దు. అలా అని అందంగా లేని అమ్మాయిలు ప్రేమలో పడతారని కాదు. అయినా ప్రేమలో పడటం పాపం ఏమీ కాదు గా.

Read more RELATED
Recommended to you

Exit mobile version