మందు తాగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు..కానీ అతని ఒళ్లంతా మందే !

-

ఈ మధ్యకాలంలో మందు తాగి బైక్ లేదా కారు నడపడం చాలా డేంజర్. ఇక్కడ పడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు పోలీసులు. అయితే బెల్జియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో చిక్కుకున్నాడు. సోమవారం రోజున ఈ సంఘటన జరిగింది. వాస్తవానికి అతడు మందు తాగలేదు. కానీ అతని ఒళ్లంతా మధ్యమే ఉంది. తన శరీరంలో ఆల్కహాల్ పర్సంటేజ్ విపరీతంగా ఉంది.

Belgian man whose body brews alcohol beats drink-driving rap

అయితే సదరు వ్యక్తికి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే వ్యాధి ఉందట. దాని కారణంగా సదరు 40 సంవత్సరాల వ్యక్తి ఒళ్లంతా ఆల్కహాల పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. అయితే ఈ విషయాన్ని వైద్యులు కూడా నిర్ధారించారు. దీంతో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ బెల్జియన్ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది కోర్ట్. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news