సగటు ఒక వ్యక్తి వారి జీవితకాలం లో ఎంత మందితో సెక్సువల్ రిలేషన్షిప్ లో వుంటారు… మీ ర్యాంక్ ఏది..?

-

ఇది నిజంగా మనం చాలా అరుదుగా అడిగే ప్రశ్న. ఎంత మందితో ఇప్పటి వరకు నువ్వు పడుకున్నావు అని. అయితే తాజాగా చేసిన ఒక సర్వే లో జీవిత కాలం లో ఒక వ్యక్తి ఎంత మందితో లైంగిక సంబంధం ఉంటుంది అనేది ఎవరేజ్ గా తెలిపారు. ఈ ఫలితాలు కనుక మీరు చూస్తే ఆశ్చర్యపోతారు.

యూకే లో ఈ సర్వే జరిగింది. హెల్త్ కేర్ కంపెనీ క్లినిక్ రెండు వేల మంది మందిని తీసుకుని సర్వే చేశారు. సెక్స్ గురించి పరిశోధన చేశారు. అందులో 25 శాతం మంది ఏకంగా ఇద్దరు నుంచి నలుగురు మందితో తమ జీవితంలో సెక్స్ చేసినట్లు తేలింది. కేవలం 14 శాతం మంది మాత్రమే వాళ్ళ జీవితంలో ఒకరితో మాత్రమే సెక్స్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో రెండు శాతం మంది 91 మంది పాటతో సెక్స్ చేసినట్లు తేలింది. నాలుగు శాతం మంది ఎంత మంది తో సెక్స్ చేశారనేది కూడా తెలియలేదు అని తేలింది. ఫలితాల గురించి కొంచెం క్లుప్తంగా చూస్తే… లండన్ వాసులు అత్యధిక లైంగిక భాగస్వాములు కలిగి ఉన్నారని సర్వే ద్వారా తేలింది.

ఐదు శాతం మంది తమ జీవిత కాలం లో 90 మందికి పైగా భాగస్వాములు లెక్కించారు. 35 నుండి 44 సంవత్సరాల వయసు లో మూడు శాతం మంది 91 మందికి పైగా లైంగిక భాగస్వాములు కలిగి ఉన్నట్లు తేలింది.

మీ జీవితంలో మీరు ఎంత మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు…?

0 – 3%

1 – 14%

2-4 – 25%

5-9 – 22%

10-15 – 13%

16-20 – 7%

21-30 – 4%

31-40 – 2%

41-50 – 1%

51-70 – 1%

 

Read more RELATED
Recommended to you

Exit mobile version