13వ అంతస్తు నుంచి జారి పడ్డ చిన్నారి..క్యాచ్‌ పట్టిన యువకుడు !

-

13వ అంతస్తు నుంచి ఓ చిన్నారి జారిపడితే..క్యాచ్‌ పట్టాడు ఓ యువకుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బిల్డింగ్ పై నుంచి జారిప‌డింది ఓ చిన్నారి. అయితే… ఈ తరుణంలోనే స‌మ‌య‌స్ఫూర్తితో ఆ చిన్నారి ప్రాణాలు కాపాడాడు ఓ వ్య‌క్తి. 13వ అంతస్తులోని బాల్కనీలో ఆడుకుంటూ కింద‌ప‌డింది రెండేళ్ల‌ చిన్నారి.

Real-life hero catches toddler falling from 13th floor balcony

పాప కిందపడుతుండటాన్ని గమనించిన స్థానికుడు.. వెంటనే పరుగెత్తుకెళ్ళి చిన్నారిని చేతులతో క్యాచ్ పట్టే ప్రయత్నం చేశారు. దాంతో.. ప్రమాదతీవ్రతను తగ్గించి.. స్వల్పగాయాలతో బయటపడింది చిన్నారి. రెండేళ్ల పాప ప్రాణాలను కాపాడిన వ్యక్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మ‌హారాష్ట్రలోని థానేలో ఈ ఘ‌ట‌న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news