వాలంటైన్ డే : అస్సలు ఈ బహుమతులని ఇవ్వకూడదు మీకు తెలుసా..?

-

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చాలా మంది వాళ్ళ యొక్క ప్రియుడు లేదా ప్రియురాలికి బహుమతిని ఇస్తారు. అలానే ఇంకా ప్రేమని చెప్పని వాళ్ళు కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపోజ్ చేస్తూ ఉంటారు. నిజానికి ప్రేమికులు ఎంతో ఆసక్తిగా వాలెంటైన్స్ డే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాలెంటైన్స్ డే వీక్ ని బాగా సెలబ్రేట్ చేసుకుని ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

 

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అసలు ఈ బహుమతులు ప్రేమికులు లేదా పార్ట్నర్స్ ఇచ్చి పుచ్చుకోకూడదు అని చెబుతున్నారు. అయితే మరి ఎటువంటి బహుమతులు ఇవ్వకూడదు అనేది చూద్దాం. అద్దం, షూ వంటి వాటిని అసలు బహుమతి కింద ఇవ్వకూడదు. అలాగే ఇక్కడ ఉన్న ఈ వస్తువులు కూడా ఇవ్వకూడదు. మరి వాటి కోసం కూడా చూసేద్దాం.

నల్లటి దుస్తులు:

చాలా మందికి బ్లాక్ ఫేవరెట్ కలర్. వాలెంటెన్స్ డే కి నలుపు రంగు బట్టలు అసలు ఇవ్వకూడదు. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి.

హ్యాండ్ కర్చీఫ్:

దీనిని కూడా అస్సలు గిఫ్ట్ కింద ఇవ్వకూడదు. ఇది ఇచ్చారంటే వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు దీనిని బహుమతి కింద ఇవ్వద్దు.

మునిగిపోతున్న ఓడ:

మునిగిపోతున్న కూడా అసలు వాలెంటెన్స్ డే కి ఇవ్వకూడదు. దీని వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. అలానే చెప్పులు షూ వంటివి కూడా ఇవ్వకూడదు. వీటిని ఇస్తే ప్రేమికులు విడిపోతారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version