టాటా అనే పదానికి అర్ధం తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు..!

-

జనరల్ నాలెడ్జ్ విభాగంలో సైన్స్ కి సంబంధించిన అనేక అంశాలతో పాటుగా దేశం ప్రపంచం చరిత్రకు సంబంధించిన బహుళ సమాచారం ఉంటుంది. వినడానికి ఈజీగానే ఉంటాయి కానీ కొన్ని ప్రశ్నలు గురించి సమాధానాలు చూస్తే షాక్ అయిపోతూ ఉంటారు సాధారణంగా టాటా అనే పదాన్ని మనం వాడుతుంటాము. ఎవరైనా ఇంటి నుంచి వెళ్ళిపోయినా ఎవరిని అయినా దూరంగా వెళ్ళిపోతున్నా టాటా అని అని చెప్తూ ఉంటాము. బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం టాటా అనే పదానికి వీడ్కోలు అని చాలా నిఘంటువులో పేర్కొన్నారు.

ఎవరికైనా వీడ్కోలు చెప్పినప్పుడు లేదా దూరమైనప్పుడు ఈ పదాన్ని వాడడం జరుగుతుంది. టాటా అనే పదం ఎలా పుట్టింది అన్న విషయంపై ఎన్నో కథనాలు ఉన్నాయి. ఈ పదం 1823 లో ఆంగ్లంలో కనిపిస్తుంది. న్యూయార్క్ టైమ్స్ దీనిని 1889లో ఫెయిర్ ఫెయిల్ అనే పదంగా ఉపయోగించింది. టాటా అనే పదం 1940 లో బాగా ప్రాచుర్యం పొందింది.

ఆ సమయంలో టాటా ఫర్ నౌ ని షాట్ రూపంలో చెప్పడానికి టాటా అని ఉపయోగించేవారు. ఆ సమయంలో ప్రసిద్ధ రేడియో షోలో దీనిని ఉపయోగించారు. మరి కొంతమంది అభిప్రాయం ప్రకారం అది ఒక శబ్దం అని చెప్తారు. ఈ పదం ప్రాంతీయ భాష నుంచి పుట్టిందని అంటారు. అంతేకాకుండా టాటా అనే పదం ఉర్దూ భాష నుండి వచ్చిందని మళ్లీ కలపండి లేదా వీడ్కోలు అనే అర్థం అని కొందరు అంటుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version