యూట్యూబ్ ట్రెండింగ్.. శరత్‌బాబు, రమప్రభ మధ్య ఏంటి అసలు గొడవ?

-

యూట్యూబ్.. కావాల్సినంత వినోదం. ఒక మనిషి తన జీవిత కాలమంతా యూట్యూబ్‌లో ఉన్న వీడియోలను చూసుకుంటూ గడిపినా.. యూట్యూబ్‌లో ఉన్న అన్ని వీడియోలను చూడలేదు. అన్ని గంటల కంటెంట్ ఉంది యూట్యూబ్‌లో. మస్తు టైమ్ పాస్. ఇక.. యూట్యూబ్‌లో రోజు వారీగా ఇండియాలో ట్రెండింగ్‌లో ఉన్న వీడియో లిస్ట్‌ను సపరేట్ ట్రెండింగ్ అనే ఆప్షన్ ద్వారా సెట్ చేస్తుంది యూట్యూబ్. ఇండియాలో ఆరోజుకు అత్యధిక మంది చూసే, లైక్ చేసే వీడియోలు అన్నమాట అవి.

తాజాగా శరత్‌బాబు టీవీ9 ఇంటర్వ్యూ వీడియోలు టాప్ 3, టాప్ 4లో ఉన్నాయి. ఆయన మాజీ భార్య రమప్రభతో ఆయనకు ఉన్న విభేదాలు ఏంటి? అసలు వాళ్లిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు విడిపోయారు.. లాంటి విషయాలను టీవీ9 ముఖాముఖిలో పంచుకున్నాడు శరత్ బాబు. దానికి సంబంధించిన వీడియోలు ఇవే.

Read more RELATED
Recommended to you

Exit mobile version