సెక్స్ లో అప్పుడు పాల్గొంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

-

శృంగారం అనేది ఆసక్తి..అందులో ఏముంది అని తెలుసుకోవాలని చాలా మంది డేటింగ్ అంటూ తిరుగుతారు..ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే..ఎప్పుడూ సెక్స్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలి.. అప్పుడు రతిలో పాల్గొనాలి.. చాలా మంది కపుల్స్ శృంగారంలో పాల్గొంటున్నప్పటికీ.. కేవలం కొందరు మాత్రమే ఆ కార్యాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటిస్తే సెక్స్ జీవితాన్ని ఎంతో ఆనందంగా మార్చుకోవచ్చట..

 

ఎన్నిరోజులకొకసారి సెక్స్ లో పాల్గొనాలి.. ఏ కాలంలో శృంగారానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది.. మీ భాగస్వామిలో మూడ్ తెప్పించేందుకు ఏ సమయం ఉత్తమంగా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

సాధారణంగా రోజూ సెక్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటే.. చురుకుగా ఉంటారు.. క్రియెటివిటీ పెరుగుతుంది.. రోజంతా ఉత్సాహంగా ఉంటారని, శక్తి సామర్థ్యాలు బాగా పెరుగుతాయి. అనారోగ్య బారిన పడరని ఆధునిక వైద్యులు చెబుతుంటారు. అయితే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, మీ లైంగిక శక్తిని ప్రభావితం చేసుకోవాలంటే ‘అపానా వాయు’ రెగ్యులర్ గా ప్రయత్నించాలి. మన బాడీలో ఉండే ఐదు పవనాలలో ఒకదాన్ని ‘అపానా వాయు’ సూచిస్తుంది. ఇది రుతుస్రావం, పునరుత్పత్తి మరియు భావప్రాప్తిని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ వాయు చలనం ఆరోగ్యవంతంగా ఉంటే.. మీరు ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదిస్తారు..
ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడం, ఆక్సిటోసిన్ ఉత్పత్తి మరియు మన భాగస్వాములతో అనుబంధాన్ని పెంపొందించడం నుండి శృంగారం అన్ని అద్భుతాలను చేస్తుంది.

అయితే ఆయుర్వేదం ప్రకారం, ఉద్వేగం వల్ల బాడీకి కొంత హానికరంగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే శృంగారం మన బాడీలో వాత దోషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మనపై క్షీణించే ప్రభావానికి దారి తీస్తుంది. ఇదిలా ఉండగా.. చాలా మంది శృంగారాన్ని ఆస్వాదించడానికి సాయంకాలం సంధ్యా సమయంలో, రాత్రి వేళలో పాల్గొనేందుకు అనువైనదిగా భావిస్తారు..ఈ కాలంలో శృంగారం చెయ్యడానికి అనువైన సమయం..

Read more RELATED
Recommended to you

Exit mobile version