వేరే వారితో ఆ సంబంధం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

-

ఇంట్లో వంట లేకుంటే పక్కంటి పుల్లకూరకు మొహం వాసి ఉంటారు..అది నిజమే అని కొందరు పురుషులు నిరూపిస్తున్నారు.ఇంట్లో పెళ్ళాం సహకారం లేకుంటే బయట వాళ్లతో కనెక్షన్ పెట్టుకుంటున్నారు..ఈరోజుల్లో ఎక్కువగా ఇలాంటివి వినిపిస్తున్నాయి..అసలు ఎందుకు ఇలాంటి కనెక్షన్లను పెట్టుకుంటున్నారో చాలా మందికి తెలియదు..అందుకు బలమైన కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెళ్ళైన వారి వివాహేతర సంబంధాల గురించి బాగా తెలుసు. కానీ, అలాంటివి 8 రకాలుగా ఉంటాయని మీకు తెలుసా.. వాటిలో ప్రతిదాని వెనుక కూడా ఓ అర్థం ఉంది. ఈ 8 రకాల గురించి తెలుసుకుందాం.. పదండి..

మీరు వేరే వ్యక్తులతో ప్రేమలో పడడం, మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోవడం, మరో వ్యక్తిపై ఆకర్షణ ఏర్పడినప్పుడు, మీరు మరో వ్యక్తితో ఇల్లీగల్ రిలేషన్‌లో ఉన్నట్లు..ఏ ఎఫైర్ కూడా అనుకోకుండా ఏర్పడదు. మీ అనుమతితోనే జరుగుతుంది. దానికి మీరు భావాలను యాడ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అనేక మాటలు వస్తాయి. అయితే ఆ వ్యవహారం గురించి బయటికి తెలిసినప్పుడు అనుకోకుండా జరిగిందని అంటారు. సాధారణంగా చాలా మంది ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. వారితో ఉండాలనే కోరుకుంటారు. కానీ, కొన్ని సందర్భాలలో మార్పుని కోరుకుంటారు..అప్పుడే తప్పులు జరుగుతాయి..

మ్యారేజ్ లైఫ్‌లో ప్రేమ లేనట్లుగా భావించిన వారు ఇలాంటి ఎఫెర్ కొనసాగిస్తారు. వారు ప్రేమించలేని వారిని పెళ్ళి చేసుకున్నట్లుగా భావించి ఇతరుల్లో ప్రేమను చూసుకుంటారు. వారి నుంచి ఎక్స్‌పెక్ట్స్ చేస్తారు. వారు కాస్తా ప్రేమగా చూసేసరికి అక్కడ బెండ్ అయి కనెక్ట్ అయిపోతారు. ఇది వారి మధ్య రొమాన్స్‌ని కూడా పెంచుతుంది..

ఇతరులతో శృంగారం చేయాలనుకున్నప్పుడు ఈ ఎఫైర్ ఏర్పడుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎప్పటికి కూడా తృప్తిగా ఉండలేరు. వీరిని పెళ్ళి చేసుకున్న వారిని మోసం చేస్తూనే ఉంటారు..ఆ తర్వాత వారు మోసం చేస్తే అప్పుడు భార్య విలువ తెలుస్తుంది..తప్పు చేస్తున్నట్లుగా పార్టనర్‌కి తెలిసి బాధపడాలని కావాలని ఎక్కువ చేస్తుంటారు కొందరు.
డబ్బుల కోసం మోసాలను చేసేవాల్లు కూడా వేరే వారితో ఎఫైర్ పెట్టుకుంటారు..మ్యారేజ్‌ని బ్రేక్ చేసేందుకు ఈ ఎఫైర్ పెట్టుకుంటారు. ఎఫైర్ పెట్టుకుని ఆనందించి పట్టుబడతారు. నిలదీసే సరికి వారిని విడిచిపెట్టడం లాంటివి జరుగుతాయి.. అందుకే ఏదైనా గొడవలు కలిగితే మాత్రం కాసేపు అయ్యాక కలవడం మేలు లేకుంటే మాత్రం ఇలాంటివి చూస్తూ భాధపడతారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version