శృంగార సమయంలో మగవాళ్ళు చూసేది వీటినే.. ఏంటో తెలుసా?

-

సాదారణంగా శృంగారం అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. శృంగారం వల్లే ఇద్దరు వ్యక్తులు అన్ని రకాలుగా దగ్గరయ్యారని చెప్పొచ్చు. మనసులతో ఎంతగా ప్రేమించుకున్నా దానికి పరిమితులు ఉంటాయి.. ప్రేమను వ్యక్త పరచడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు..శృంగారం సమయంలో ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఒక్కటవుతారు. శృంగారం గురించి మాట్లాడుకోవాలనుకుంటే పురుషులు, మహిళల ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటి వల్ల తదుపరిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు మరింత ఆనందంగా ఉంటుంది..

శృంగారం చేస్తున్న సమయంలో ఒకటి ఇష్టాయిష్టాలు, భావోద్వేగాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎదుటి వారు ఏమనుకుంటున్నారో అంచనా వేయగలిగితే వారి ఇష్టాలకు తగ్గట్లుగా శృంగారం చేయడం ద్వారా సంతృప్తిగా ఉంటుంది. పురుషుల విషయానికి వస్తే వారు శృంగారం చేస్తున్నప్పుడు మహిళల్లో కొన్ని విషయాలను గమనిస్తుంటారు. వాటి కోసం చూస్తుంటారు… ఆవింటంటే..

వేసుకున్న దుస్తులను బట్టి వ్యక్తిపై అభిప్రాయం మారుతుంది. ముఖ్యంగా మహిళలు వేసుకునే దుస్తులను పురుషులు చాలా గమనిస్తారు. పురుషులను సెక్స్ మూడ్ లోకి తీసుకురావడానికి దుస్తుల నుండి మొదలు పెడతారు మహిళలు. స్త్రీలు ఎలాంటి దుస్తులు వేసుకున్నారో పురుషులు తప్పకుండా గమిస్తుంటారు…

ఆ సమయంలో తమ భాగస్వామి శరీరం ఎలా కదులుతుందో పురుషులు తీక్షణంగా గమనిస్తారు. శరీరం మృదువుగా ఉందా లేదా కండలు తిరిగిందా అని కూడా చూస్తారు.పురుషులు శారీరక సాన్నిహిత్యం సమయంలో భాగస్వామికి వీలైనంత దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. మహిళలు సౌకర్యవంతంగా ఉండాలని పురుషులు కోరుకుంటారు.చాలా మంది మహిళలు ఈ విషయంలో పురుషులను తప్పుగా అంచనా వేస్తుంటారు. శృంగార సమయంలో పురుషులు తమ శరీరాన్ని చూస్తారని, అదే కావాలని అనుకుంటారని అనుకుంటారు.కొంత వరకు అది నిజమే అయినప్పటికీ వంద శాతం శరీరాన్ని మాత్రమే చూడరు. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషులు మహిళల కళ్లల్లోకి చూస్తారు.స్త్రీల నుంచి వచ్చే శబ్దలను కూడా పురుషులు చూస్తారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version