విచిత్రం: ముద్దు పెట్టాలని చూసిన భర్త నాలుక కొరికిన భార్య… !

-

సాధారణంగా భార్యా భర్తల మధ్యన సంసారంలో భాగంగా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, ఒకటి రెండు అర్జులు ఎడమొఖం పెడమొఖంగా ఉన్నా మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. కాగా కొన్ని సార్లు అలకలు సమయంలో శృంగారం అన్నది వీరిని త్వరగా కలపడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడే ఇదే మార్గాన్ని అనుసరించిన ఒక భర్త భార్య చేతిలో గాయం తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా తారాచంద్ నాయక్ మరియు పుష్పవతి లకు
2015 లో పెళ్లి జరిగింది.. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ రోజు ఉదయం ఇద్దరి మధ్యన ఒక చిన్న గొడవ జరిగిందట. ఈ గొడవను సర్దుమణిగేలా చేయడానికి భర్త కొంచెం కొంటెగా అలోచించి భార్యకు ముద్దివ్వాలని చూశాడు. కానీ అప్పటికే భార్య చాలా కోపంగా ఉండడంతో ముద్దు పెట్టాలని ముందుకు వచ్చి భర్త నాలుకను కోరికేసింది.

 

 

 

ఈ కారణంగా తీవ్రంగా గాయపడిన తారాచంద్ నాయక్ ను అనంతపురం హాస్పిటల్ కు తరలించారు. ఇక పోలీసుల వద్ద భార్య పుష్పవతి తనకు బలవంతంగా ముద్దు పెట్టాలని అని ప్రయత్నించినందుకే కోరికనని సమాధానం ఇచ్చిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version