ఫస్ట్ నైట్ రోజున ఎక్కువమంది చేసే తప్పులు ఏంటో తెలుసా?

-

ఫస్ట్ నైట్ అంటే చాలా మందికి అదొక థ్రిల్..మొదటి రాత్రి అనేది మరుపురాని తియ్యని అనుభూతి..జీవిత భాగస్వామితో చేసే రొమాన్స్ కు తాపత్రయపడుతుంటారు. జీవితాంతం ఆమెతో బంధం ముడిపడి ఉండటంతో ఆమెను ఎలా సుఖపెట్టాలనే దానిపైనే తర్జనభర్జన పడుతుంటారు. భార్యను తన ఆధీనంలో ఉంచుకోవాల ని కలలు కంటుంటారు.

ఈ క్రమంలో కొన్ని తప్పులను కూడా చేస్తారు..ఆ రోజు చాలా తొందరగా ఎదో సాదించాలి అని ఉరకలు వేస్తారు..మొదటి సారి ఎదురయ్యే అనుభవం కావడంతోనే ఎంతో ఒత్తిడికి గురవుతారు. కొందరు పోర్న్ వీడియోలు చూసి తృప్తి చెందేవారు నిజమైన శృంగారంలో అంతటి సంతృప్తి కలగడం లేదని బాధపడుతుంటారు. వాస్తవంలో శృంగారాన్ని ఆస్వాదిస్తేనే మనకు ఎక్కువ ఇష్టం పుడుతుంది. అంతేకాని సినిమాలు చూస్తూ షికార్లు చేసే వారికి వాస్తవ పరిస్థితి విరుద్ధంగా కనిపించే సరికి వారికి ఏదీ అర్థం కాదు. నిజమైన జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వేరు వీడియోల్లో ఉండేవి వేరని తెలుసుకుంటే మంచిది… అప్పుడే బంధం బలంగా ఉంటుంది..

మరీ ముఖ్యంగా తాగి భార్య దగ్గరకు వెళ్ళకూడదు.. కొందరు మందు తాగి తమ భాగస్వామి వద్దకు వెళతారు. గదిలోకి వెళ్లాక మద్యం వాసనకు జీవితభాగస్వామి అసౌకర్యానికి గురవుతుంది. తాగి వచ్చిన భార్యకు భర్తపై ఇంప్రెషన్ పోతుంది. మందుబాబులకు బయటే కాదు ఇంట్లో కూడా ఇబ్బందులే వస్తాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తాగి వెళ్లితే సమస్యలు తప్పవు. ఈ నేపథ్యంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం తాగి శృంగారానికి సిద్ధం కాకూడదు..ఇది చాలా పెద్ద తప్పు..

మరి కొంతమంది ఎదో మీద దూకేసి ఏదో జంతువులా ప్రవర్తిస్తారు. ఇది కరెక్టు కాదు. మొదట ఫోర్ ప్లే చేయాలి. ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలి. అభిప్రాయాలు పంచుకోవాలి. అప్పుడే శృంగారంలో అనుభూతి సాధ్యం. సంతృప్తి లేనిదే శృంగారం సమాప్తి కాదు. జీవిత భాగస్వామిని సుఖపెట్టడం మామూలు విషయం కాదు. దానికి చాలా సహనం కావాలి. అందుకు మన శరీరం కూడా సహకరించాలి..మనం చేసె దాన్ని బట్టి ఆ రోజు అద్భుతంగా జరుగుతుంది.. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

Read more RELATED
Recommended to you

Exit mobile version