మానవాళికి ప్రకృతి ప్రసాదించిన రెండు ఫీలింగ్స్ ఆకలి, శృంగారం. అయితే ఆకలి అనేది మనం బ్రతకడానికి పనిచేయడానికి ఉపయోగపడుతుంది. కానీ.. సెక్స్ అనేది మన జాతి సంతానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. శృంగారం మానవ జీవితంలో ప్రత్యేకమైనది. జీవిత భాగస్వామపై మీకున్న ప్రేమని శృంగారం కన్నా గొప్పగా ఏ విధంగాను చూపించలేమని కొన్ని పరిశోధనల్లో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా డివోర్స్ తీసుకుంటున్న ప్రతి రెండు జంటల్లో ఒక జంట కేవలం సెక్స్ సమస్య వల్లే విడిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. సో సెక్స్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. దీనికి సబంధించిన 10 సెక్స్ సత్యాలు మీ కోసం.
1) ఈకాచి తిరానరత్ అండ్ లాక్సన అనే థాయిలాండ్ కి చెందిన దంపతులు విడవకుండా 58.35.58నిమిషాల సేపు లిప్ కిస్ చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించారు.
2) రాజుల కాలంలో వాడిన వయాగ్రా యొక్క రెసిపీ ఏంటంటే.. పాలల్లో పిచ్చుక గుడ్లని ఉడకబెట్టి ఆ పాలల్లో వెన్న, తేనే కలిపి తాగేవారు.
3) కామసూత్ర అనే పుస్తకాన్ని రాసింది భారతీయుడైన వాత్స్యాయనుడు. కానీ అయన జీవితకాలంలో ఒక్కసారి కూడా శృంగారం చేయలేదట.
4) మన ప్రపంచంలో 30 శాతం కండోమ్స్ అమ్మాయిలే కొంటున్నారనట.
5) బాడీ టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉంటేనే.. మేల్ స్పెర్మ్స్ తయారవుతుంది.. 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ హుమెన్ బాడీ టెంపరేచర్ 37డిగ్రీస్ ఉంటుంది. అంటే 2 డిగ్రీస్ ఎక్కువే ఉంటుంది. అందుకనే టెస్టిస్ అనేవి హుమెన్ బాడీకి బయట ఉంటాయి.
6) ఆర్గాజమ్ అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయగలిగేది.. ప్రపంచంలో కేవలం 17 శాతం ఆడవాళ్లు మాత్రమే. మిగిలిన ఆడవాళ్లు వాలా లైఫ్ టైం లో ఒక్కసారి కూడా ఆర్గాజమ్ అనే ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయరు.
7) హయ్యర్ క్వాలిటీ సెక్స్ ని ఎంజాయ్ చేయాలంటే రోజు ఒక ఆపిల్ తినాలి.
8) అమెరికాలో 56% మగవాళ్లు వాళ్ల జీవిత కాలంలో ఎదో ఒక రోజు ఆఫీస్ కి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి బయట శృంగారంలో పాల్గొంటారట.
9) కొంత మంది ఆడవాళ్లకి ఇతైఫ్యాలోఫోబియా అనే ఒక రోగం ఉంటుంది. వీళ్లకి ఏరెక్ట్ అయిన పురుషాంగం ని చూసినప్పుడు కళ్ళు తీరిగి కింద పడిపోతారు.
10) ప్రపంచంలోనే అతిపెద్ద బ్రోతల్ హౌస్ పాశ్చా.. ఇది జర్మనీ లోని కోలోన్ నగరంలో ఉంది. 12 అంతస్తుల ఈ బిల్డింగ్ లో 120 మంది అమ్మాయిలుంటారు. రోజు వెయ్యి కస్టమర్లు వస్తారు. ఇది యూరోప్ లోనే పెద్ద బ్రోతల్ హౌస్ అని పేరుంది.