1,100 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం.. సల్మాన్ ఖాన్ అభిమాని సాహసం..

-

సెలబ్రెటీలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు దేశవ్యాప్తంగా అందరూ అభిమానులు ఉన్నారు ఎప్పటికప్పుడు ఇతనిపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో సైతం ఇతనికుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కాదు అయితే తాజాగా ఒక అభిమాని ఇతని కోసం చేసిన ఓ సాహసం ప్రస్తుతం వైరల్ గా మారింది..

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు దేశమంతా ఎందరో అభిమానులు ఉన్నారు.. ఇప్పటికే ఎందరో అభిమానులు సల్మాన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు అంతేకాకుండా పలువురు స్టార్ హీరో హీరోయిన్లు సైతం ఈయనకు అభిమానులు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు ఇప్పటికే అందరూ హీరోయిన్లు ఈ వయసులో కూడా సన్మానం పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి ఎదురు చూస్తూ వస్తున్నారు ఇవన్నీ విషయాలు పక్కనపెడితే సల్మాన్ అభిమాని సమీర్ అనే వ్యక్తి ఇతని కోసం ఏకంగా వెయ్యి కిలోమీటర్ల పైగా ప్రయాణించి అతన్ని కలిశాడు ఏ విషయాన్ని స్వయంగా సల్మాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

సల్మాన్ ఖాన్ అభిమాని సమీర్ ఇతన్ని కలవడానికి జబల్పూర్ నుంచి బయలుదేరాడు.. డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సైకిల్ యాత్రను ప్రారంభించాడు జబల్పూర్ నుంచి ముంబై వరకు ఎన్ని రోజుల్లో 1100 ప్రయాణించాడు.. ఇంత దూరం ప్రయాణించి చివరికి సల్మాన్ ను కలిశాడు.. ఇతని అభిమానం చూసిన సల్మాన్ ఖాన్ చలించి పోయాడు.. అంతే కాకుండా అతన్ని ప్రేమగా దగ్గర తీసుకొని సెల్ఫీ కూడా తీసుకున్నాడు.. అలాగే తనతో ఫోటోలు దిగి వీటిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.. ప్రస్తుత మీ ఫోటోలుగా మారాయి.. అంతేకాకుండా అతని కోసం ఇంత దూరం వచ్చినా అభిమానిని ప్రశంసించడమే కాకుండా అభిమానించే విలువ ఇచ్చిన సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువ దక్కుతుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version