“జవాన్” కు కలెక్షన్ ల జాతర .. 2 రోజుల్లో ఎన్ని కోట్లంటే ?

-

తమిళ డైరెక్టర్ అట్లీ మరియు బాలీవుడ్ బాష్ షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం “జవాన్”. ఇందులో మిగతా పాత్రలలో దీపికా పదుకునే, నయనతార, ప్రియమణి, విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటులు నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజే రికార్డ్ కలెక్షన్ లను అందుకుని బాహుబలి , కెజిఎఫ్ లాంటి చిత్రాలకు షాక్ ఇచ్చింది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు కూడా భారీగా కలెక్షన్ లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. రెండవ రోజు అంటే… నిన్న కూడా ఈ సినిమా కోట్లకు పైగానే వసూళ్లను సాధించి మేకర్స్ కు అధిక లాభాలను తెచ్చి పెట్టడానికి పునాదులను వేస్తోంది.

ఇప్పుడు రెండు రోజుల్లో కలిపి జవాన్ సినిమాకు రూ. 234 .29 కోట్లు కలెక్షన్ లు వచ్చాయి. ఇక ఈ రోజు రేపు వీకెండ్ కావడంతో కలెక్షన్ లు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version