73 ఏళ్ల వయసులో 51 పుష్ అప్స్ కొట్టాడు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మధురైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి… ఆపకుండా 51 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించాడు.

ఈ తరుణంలోనే సోషల్ మీడియాలో 73 ఏళ్ల వయసులో 51 పుష్ అప్స్ కొట్టిన వీడియో వైరల్ గా మారింది .. గవర్నర్ ఫిట్‌నెస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక అటు యోగాసనాలతో చిన్నారి వరల్డ్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ యోగా డే వేళ కర్ణాటకకు చెందిన ఓ చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించింది. హసన్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి రుత్వీ చిన్న వయసులోనే యోగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
73 ఏళ్ల వయసులో 51 పుష్ అప్స్..
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మధురైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి
ఆపకుండా 51 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించిన గవర్నర్
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. గవర్నర్ ఫిట్‌నెస్ కు నెటిజన్లు ఫిదా pic.twitter.com/k7Ojhp9ZP0
— BIG TV Breaking News (@bigtvtelugu) June 21, 2025