ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు బిగ్ అలర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కానుంది. టైగర్ రిజర్వేషన్ రిజర్వ్ ఏర్పాటులో భాగంగా తెచ్చిన జీవో నెం.49ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. బంద్ నేపథ్యంలో బస్సులు బయటికి రాకుండా డిపో ప్రధాన గేటు ముందు బైఠాయించారు.