జూరాల డ్యామ్‌పై ఘోర ప్రమాదం..ఎగిరి డ్యామ్‌లో పడిన యువకుడు

-

జూరాల డ్యాం పైన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఓ వ్యక్తి డ్యామ్ లో ఎగిరి పడిపోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. జూరాల డ్యాం ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రోజున జూరాల డ్యాం పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకును వేగంగా వచ్చి కారు ఢీ కొట్టింది.

jurala
jurala

ఇక ఈ నేపథ్యంలోనే బైక్ పై నుంచి ఓ యువకుడు జూరాల డ్యాం లో పడిపోయాడు. నదిలో పడి కొట్టుకుపోయిన యువకుడి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో అతడు చనిపోయి ఉంటాడని ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news