శృంగారంలో భార్యకు నరకం చూపించాడు ఓ భర్త. అంతేకాదు అశ్లీల వీడియోలు చూపిస్తూ.. ఆమె ప్రైవేట్ భాగాలపై కాల్చాడు. ఈ సంఘటన తమిళనాడులోని రామేశ్వరం లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రామేశ్వరంలో.. సుధాకర్ అనే వ్యక్తి వెల్డింగ్ షాపు నడిపిస్తున్నాడు. సుధాకర్ కు రెండు ఏళ్ల కిందట పెద్దల సమక్షంలో సునీతతో వివాహం అయింది.
అయితే.. పెళ్లి జరిగి రెండేళ్లు అయినప్పటికీ.. వారికీ సంతానం కావడం లేదు. దీంతో సునీతతో విపరీతంగా శృంగారంలో పాల్గొన్నాడు సుధాకర్. అశ్లీల వీడియోలు చూపించి, మరీ అర్థరాత్రి వరకు ఆమెతో శృంగారంలో పాల్గొనేవాడు సుధాకర్. అక్కడితో ఆగకుండా, ఆమె ప్రైవేట్ భాగాలపై సిగరేట్లతో కాల్చేవాడు. అయితే.. ఈ బాధ తట్టుకోలేని సునీత… స్థానిక పోలీసులకు ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, సుధాకర్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు.