22 ఏళ్ల నుంచి ఆమె చెవుల్లోనే ఆ వస్తువు.. చివరికీ !

-

మనిషి భాగాల్లో ఏ ఒక్క పార్ట్‌ పనిచేయకపోయినా.. మనం అసౌకర్యకంగా ఉంటాం. ఎందుకంటే.. మనం ఏ పనిచేయాలన్నా.. శరీరంలోని ప్రతి భాగం ముఖ్యమే. ఏ శరీర అవయవానికైనా.. సమస్య వస్తే.. మనం తట్టుకోలేం. అయితే.. తాజాగా ఓ మహిళ చెవిలో ఓ వస్తువు.. 22 ఏళ్ల పాటు ఉందట. చెవి సమస్యతో డాక్టర్‌ వద్దకు వెళ్లిన…. ఆ మహిళ చెవిలో నుంచి… అది ఒక్కసారిగా బయటపడింది. దీంతో అందరూ షాక్‌ తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే… జోర్డాన్ అనే మహిళకు 26 సంవత్సరాలు.

అయితే.. ఆమె గత కొన్ని రోజులుగా చెవి నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అసహానికి గురైన జోర్డాన్‌… ఓ ప్రముఖ వైద్యున్ని ఆశ్రయించింది. దీంతో ఆ వైద్యుడు.. జోర్డాన్‌కు చిక్సిత చేసి.. ఆమె చెవిలో నుంచి ఓ వస్తువునే తీశాడు. దీంతో ఆమె షాక్‌ గురైంది. అసలు ఈ వస్తువు చెవిలో ఎలా పట్టింది…తనకు అసలు తెలియలేదని ఆశ్చర్యంగా చూసింది. అయితే.. దీనికి ఆ వైద్యుడు వింత సమాధానం చెప్పాడు.

ఈ వస్తువు.. జోర్డాన్‌ చెవిలో 22 సంవత్సరాల నుంచే ఉందని… అది ఇప్పుడు బయటపడిందన్నాడు. ఇలా అందరిలోనూ ఈ ట్యూబ్స్‌ అందరికీ ఉంటాయని చెప్పారు. కానీ చిన్న పిల్లలు ఆరు నుండి 12 నెలల్లో ఉన్నప్పుడే బయటకు వస్తాయని… కానీ… జోర్డాన్ కు జరగలేదని తెలిపాడు వైద్యుడు. దీంతో వైద్యుడి సమాధానానికి అందరూ ఆశ్చర్యపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version