మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

-

దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చాలా చాక చక్యంతో… బీఆర్ఎస్ పార్టీ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే, మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి.

తాజాగా మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ, ఆప్ (AAP) మహారాష్ట్ర స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న హరిసింగ్ రాథోడ్ తన పదవికి ‘ఆప్’ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ తరుణంలోనే, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ సమక్షంలో శనివారం నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు హరిసింగ్ రాథోడ్. వీరితో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version