కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడు అందరిని ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు వరకు మందులు రాలేదు. అయితే ఇప్పుడు Aayudh ఒక మెడిసిన్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచిగా పని చేయడం మరియు సురక్షితం కూడా. అహ్మదాబాదు లో రెండు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇద్దరికి క్లినికల్ ట్రైల్స్ వేయడం జరిగింది. నాలుగు రోజుల పాటు దీనిని ఇస్తే మంచిగా పని చేసిందని తేలింది. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు.
అలానే మంచి ఇంప్రూమెంట్ కనపడింది. టెంపరేచర్, దగ్గు మరియు శ్వాస సరిగా ఆడక పోవడం ఇలాంటి సమస్యలు తొలగిపోయాయి. మొట్ట మొదటిసారి దీనికి సంబంధించి క్లినికల్ ట్రయల్ అక్టోబర్ 2020 న జరిగింది. ఆ తర్వాత రెండవ క్లినికల్ ట్రయల్ జనవరి 2021 న జరిగింది.
అయితే క్లినికల్ ట్రయల్ వేసినప్పుడు 15 ml అడ్వాన్సు ఇచ్చారు. ఇలా నాలుగు రోజులు ఇచ్చిన తర్వాత రికవరీ బాగా జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా వాళ్లు తెలియజేశారు దీనిలో ఉండే పదార్థాలు మనుషులకు ఎటువంటి హాని చేయవని దీన్ని ఉపయోగించడం సురక్షితం అని అన్నారు. అయితే ఇది వాక్సిన్ కాదని వ్యాక్సిన్ కి భిన్నంగా ఇది ఉంటుందని వాక్సిన్ వల్ల యాంటీబయాటిక్ డెవలప్ అవుతాయని చెప్పారు.
ఆయుద్ అడ్వాన్స్ ని ఉపయోగించడం వల్ల వారం లోనే పేషెంట్స్ రికవరీ అయినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రెండు ప్రొడక్ట్స్ వచ్చాయి. ఆయుద్ అడ్వాన్స్ ఒకటి, మరొకటి
ఆయుద్ మెయింటెన్.
ఆయుద్ అడ్వాన్సు వల్ల కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళకి ట్రీట్మెంట్ లో ఉపయోగించవచ్చు. ఆయుద్ మైంటైన్ ని ఉపయోగించడం వల్ల కరోనా వైరస్ బారిన పడ్డ కుటుంబ సభ్యులు ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించడం వల్ల వ్యాధితో పోరాడటానికి వీలవుతుంది.