Sunny Leone : బీచ్ లో బట్టలు విప్పి రెచ్చిపోయిన శృంగార తార !

-

బాలీవుడ్ తార సన్నీలియోన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. మాజీ పోర్న్ స్టార్ అయిన ఈ సుందరి తొలుత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్ చేసి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ టాలీవుడ్ లోనూ బాగా పాపులర్ అయింది.

మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ కథా నాయకుడు రాజశేఖర్ ‘గరుడ వేగ’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి చక్కటి పేరు సంపాదించుకుంది.


అలా తెలుగు వారికి సుపరిచితమైన సన్నీలియోన్ ప్రస్తుతం మంచు విష్ణు సినిమాలో నటిస్తోంది. ‘గాలి నాగేశ్వరరావు’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో సన్నీలియోన్ నటిస్తోంది.

ఇటీవల సన్నీలియోన్ ను తన శ్రీవిద్యానికేతన్ స్కూల్ కు తీసుకెళ్లాడు మోహన్ బాబు. ఈ సంగతి అలా ఉంచితే.. తాజాగా సన్నీలియోన్ తన హాట్‌ అందాలను చూపిస్తూ రెచ్చి పోయింది. బికినీ లో ఉన్న ఫోటోలు షేర్‌ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version