అవకాశాల కోసం సర్జరీ చేయించుకున్న నటి.. కట్ చేస్తే..!

-

ఒక తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు అన్ని భాషలలో కూడా సినిమాలలో నెగ్గుకు రావాలి అంటే కచ్చితంగా అందంగా ఉండి తీరాల్సిందే. అలాగే అందుకు తగ్గట్టుగా గ్లామర్ షో చేయడం కూడా తప్పనిసరి. ఈ క్రమంలోని చాలామంది అందంగా కనిపించడానికి మన హీరోయిన్లు సర్జరీలు కూడా చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ అవకాశాల కోసం సర్జరీ చేయించుకొని చివరికి ఏమైంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి దేవుడు ఇచ్చిన దాంట్లోనే సర్దుకోవాలని మన పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు. తొందరపడి మనం దురాశతో చేసే పనులన్నీ మనకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి. అందుకే ఉన్న దాంట్లో సర్దుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, మనకు మనశ్శాంతిగా ఉంటుందని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది వీటికి ఏమాత్రం అంగీకరించరు.తాము అనుకున్నది చేయాలని తపనపడతారు. ఈ క్రమంలోనే దురాశకు పాల్పడి చివరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రస్తుతం హీరోయిన్స్ విషయంలో ఇదే జరుగుతుందని చెప్పాలి.

ఏవేవో సర్జరీలు చేయించుకొని తమ అందాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే.. అందం రావాలి అంటే టాబ్లెట్ల వల్ల, సర్జరీ ల వల్ల రాదు. సరైన ఫుడ్, సరైన జీవన శైలిపై ఆధారపడడం వల్ల మన అందం రెట్టింపు అవుతుందని గుర్తుంచుకోవాలి. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం మొదటగా మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. తనకున్న కాస్తో కూస్తో అందంతో ఒకటి రెండు సినిమాలలో మాత్రమే అవకాశాలు లభించాయి. దీంతో తన అందాన్ని మార్చుకోవాలని ప్రయత్నించిన ఆ హీరోయిన్ తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ కొన్ని రోజుల తర్వాత అందం కొంచెం కొంచెం తగ్గుతూ చివరికి ప్లాస్టిక్ సర్జరీ వికటించి ఆమె మొహం మొత్తం వాసిపోయి చెడిపోయింది. దీంతో తన కెరియర్ ప్రమాదంలో పడిపోయింది. అలా ప్రస్తుతం అవకాశాలు లేక ముఖానికి జరిగిన ప్రమాదం వల్ల ఇప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version