ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయాలలో ఇవాల్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించనుంది. ఈనెల 18వ తేదీ, 19, 20, 26, 27 తేదీలలో ఈ క్యాంపులను నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సచివాలయ శాఖ, అన్ని జిల్లాల కలెక్టర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశించింది.
ఆధార్ తీసుకున్న తర్వాత పదేళ్లు అయిన ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది ఉన్నారు. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామా మరియు వార్డు సచివాలయాలలో ఇవాల్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించనుంది.