కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశారు ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ. ఆ స్థానానికి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.
ఇప్పటికే తన స్థానాన్ని వేరే అభ్యర్థికి ప్రకటించడంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఆయన కూడా బరిలో ఉంటారని అంటున్నారు. ఇలాంటి తరుణంలోనే.. కాంగ్రెస్ పార్టీ తరపున రెబల్ అభ్యర్థి నామినేషన్ వేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేశారు ఆదిలాబాద్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ.