వెలుగులోకి అఘోర బాబా రాసలీలలు..

-

అఘోర పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న అఘోర బాబా రాసలీలలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. తనుకు తాను అఘోర బాబాగా చెప్పుకుంటున్న రాజేష్ నాథ్ అనే వ్యక్తి.. ఇద్దరు అమ్మాయిలతో అసభ్యంగా చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయటకు లీక్ అయ్యాయి.

‘రూమ్ బుక్ చేశాను ముగ్గురం కలిసి కోరిక తీర్చుకుందాం’అని యువతులతో చేసిన చాట్ బయటకు వచ్చింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తనతో అఘోర బాబా రాజేష్ నాథ్ చేసిన చాట్‌ను సదరు యువతి బయటపెట్టింది. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.

https://twitter.com/bigtvtelugu/status/1896453836426166325

 

Read more RELATED
Recommended to you

Exit mobile version