Akhil Akkineni Engaged: సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్.. ఫోటోలు వైరల్!

-

అక్కినేని నాగార్జున ఇంట.. మరో పెళ్లి జరగబోతుంది. అక్కినేని నాగార్జున చిన్న కొడుకు కూడా ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు. అయితే ఈ ఎంగేజ్మెంట్ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం ఎవరికి ఇవ్వకుండా రహస్యంగా చేశారట. అయితే జైనాబ్ రవద్ధితో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిందని సమాచారం.

Akkineni Family Announces the Engagement of Akhil Akkineni and Zainab Ravdjee

అయితే ఈ విషయాన్ని… సోషల్ మీడియా వేదికగా స్వయంగా అక్కినేని అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ప్రకటించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అక్కినేని కోడలుగా రాబోతున్న… జైనాబ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున అలాగే హీరోయిన్ శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం త్వరలోనే జరగనుంది. ఇంతలోనే అక్కినేని అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news