తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటర్ పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఫెయిల్ అయినా విద్యార్థులకు ఈ రోజు చాలా కీలకమని తెలుస్తోంది. ఈ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు గాను తగిన ఫీజును చెల్లించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవలెను. ఈ రోజుతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్, ఒకేషనల్, రీకౌంటింగ్ , రీ వెరిఫికేషన్ చేసుకోవాలి అనుకునే విద్యార్థులకు చివరి తేదీగా విద్యాశాఖ ప్రకటించింది. ఇక ఎప్పటిలాగా ఈసారి తేదీని పొడిగించే విషయంపై ఇంకా క్లారిటీ లేదని స్పష్టం చేసింది.
స్టూడెంట్ అలర్ట్: ఇంటర్ ఫెయిల్ అయ్యారా.. ఈ రోజు ఆఖరు తేదీ !
-