అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు తాజాగా ఫేవరెట్ హీరోయిన్ ఎవరో బయటపెట్టారు అల్లు అర్జున్. ఆమెతో కలిసి ఒక్కసారైనా నటించాలని అనుకున్నారు కానీ కుదరలేదట. బన్నీ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. తన నటన తో మంచి మనసుతో లెజెండ్రీ నటిగా పేరు తెచ్చుకున్నారు సావిత్రి. సావిత్రి అంటే ఆయనకి చాలా ఇష్టమట. తెలుగు తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు సావిత్రి.
సావిత్రి అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టం. బతికి ఉంటే తప్పకుండా ఈమె మూవీ లో నటించేవాడినని బన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి అని తెలుసుకున్న ఫ్యాన్స్ బన్నీ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప టు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు పుష్ప వన్ లానే పుష్పటూ కూడా మంచి సక్సెస్ ని అందుకోవాలని కోరుకుంటున్నారు.