అతనితో డేటింగ్ వలనే నా జీవితం సర్వనాశనం అయింది: అమీషాపటేల్

-

ఒక స్టార్ హీరోయిన్ తాజాగా తన కెరీర్ గురించి కీలక విషయాన్ని బయట పెట్టింది. ఒకపుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన అమీషా పటేల్ కెరీర్ లో పీక్ స్థాయిలో ఉండగా చేసిన ఒక చిన్న పొరపాటు వలన ఏ విధంగా కెరీర్ లో అథమస్థాయికి పడిపోయానన్నది ఈమె క్లియర్ గా చెప్పింది. అప్పట్లో అమీషా పటేల్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మరియు నిర్మాత అయిన విక్రమ్ భట్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కొంతకాలం అంతా బాగానే ఉంది… కానీ ఈమె ఒక బలహీనమైన క్షణంలో అతనితో డేటింగ్ చేసిన విషయాన్ని బహిరంగంగా చెప్పేసింది. కానీ ఈమె అప్పుడు దాచి పెట్టడం ఇష్టం లేకనే ఎంతో నిజాయితీగా ఈ విషయాన్నీ బయటపెట్టింది. కానీ సమాజం దీనిని తప్పుగా అర్ధం చేసుకుని నన్ను బ్లాక్ చేసింది.

ఈ కారణం వలన ఆమెకు దాదాపుగా సినిమాలు చేసే అవకాశం పోయిందని తెలిపింది. ఇక అప్పటి నుండి ఏ మగాడికి తన జీవితంలో చోటు ఇవ్వలేదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version