టాప్‌లెస్‌ ఫోటోలతో ఎమీ జాక్సన్ హంగామా

-

ఎమీ జాక్సన్‌ ఎంత ట్రై చేసినా ఫిల్మ్‌ మేకర్స్‌ పట్టించుకోట్లేదు. రీఎంట్రీకి రెడీ అని చెప్పినా మేకర్స్‌ ఈమెని కాంటాక్ట్ చెయ్యట్లేదు. మరి ఎంత చెప్పినా దర్శకనిర్మాతలు కన్సిడర్‌ చెయ్యట్లేదు అనుకుందో, హాట్‌ షాక్‌ ఇస్తేనే సినిమావాళ్లు గుర్తిస్తారు అనుకుందో ఏమో గానీ టాప్‌లెస్‌కి ఫోజులిచ్చేసింది ఎమీ.

ఎమీ జాక్సన్‌ అమ్మ అయ్యాక మళ్లీ సినిమాలు చెయ్యాలనుకుంది. తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌ని ట్రై చేసింది. కానీ ఒక్కళ్లు కూడా ఆఫర్స్‌ ఇవ్వట్లేదు. లాక్‌డౌన్‌కి ముందు నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు ఎంతమందిని అడిగినా నో అనే సమాధానమే వస్తోంది. దీంతో గ్లామర్‌ ట్రీట్మెంట్‌ ఇస్తే రిజల్ట్స్‌ ఫేవర్‌గా వస్తాయనుకుందో ఏమో టాప్‌లెజ్‌ ఫోటోలు పోస్ట్‌ చేసింది ఎమీ.

ఎమీ జాక్సన్‌ అమ్మ అయిన తర్వాత కూడా వెయిట్‌ పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. పర్ఫెక్ట్‌ డైట్, వర్కవుట్స్‌తో మళ్లీ సూపర్‌ మోడల్‌లా తయారైంది. కమర్షియల్‌ హీరోయిన్‌ కటౌట్‌తో జనాలముందుకి వచ్చేసింది. కానీ సినిమా వాళ్లు మాత్రం ఈ అమ్మని పక్కనపెట్టి అమ్మాయిలకి అవకాశాలు ఇస్తున్నారు. దీంతో నేను వాళ్లకేం తక్కువకాను అన్నట్లు కెమెరాలకి క్రేజీ ఫోజులిచ్చింది ఎమీ.

ఎమీ జాక్సన్‌ టాప్‌లెస్‌ ఫోటోలు చూసి నెటిజన్లు వింత వింత కామెంట్లు పెడుతున్నారు. ఫిల్మ్‌ మేకర్స్‌కి రిక్వెస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఎమీకి సినిమాలు ఇవ్వండి లేకపోతే ఇంకెలాంటి ఫోటోలు పోస్ట్‌ చేస్తుందో అని కామెంట్‌ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version