మార్చి ఒకటో తేదీ.. ఆ చార్జీలు భారీగా పెంపు!

-

Nehru Zoological Park Tickets: నెహ్రూ జూ పార్కు వెళ్లే వారికి బిగ్‌ షాక్ తగిలింది. నెహ్రూ జూపార్కులో ఎంట్రీ టికెట్ల ధరలను పెంచింది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌. నెహ్రూ జూపార్కులో ఎంట్రీ టికెట్ల ధరలను పెంచింది ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ ప్రకటన చేసిన టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి. పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలుగా పెరిగాయి.

Telangana state government has increased the entry ticket prices in Nehru Zoo Park

అటు నెహ్రూ జూపార్కులో కెమెరా, పార్కింగ్ టికెట్ ధరలు పెంచారు. గతంలో పెద్దలకు 70 రూ, పిల్లలకు 45 రూ టిక్కెట్ ఉండేంది. ఇప్పుడు డబులు చేశారు. ఇక నెహ్రూ జూపార్కులో పెంచిన ధరలు మార్చి 1వ తేదీ అంటే ఇవాళ్టి నుంచి అమలులోకి వస్తాయి. కాబట్టి అందరూ సహకరించాలని కోరారు నెహ్రూ జూపార్కు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version