అన‌న్య అందాలు.. చూస్తే మ‌తి పోవాల్సిందే

-

మొద‌టి సినిమాతోనే న‌ట‌నా ప‌రంగా మ‌స్తు మార్కులు కొట్టేసింది ఓ తెలంగాణ పిల్ల‌. త‌ర్వాత ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్‌లో దివ్య క్యారెక్ట‌ర్‌లో గిరిజ‌న పిల్ల‌గా ఒదిగిపోయింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో గుర్తు కొచ్చిందా. ఆమెనేనండి అన‌న్య నాగ‌ల్ల‌. క్యూట్ ఫేస్‌తో కిల్లింగ్ స్మైల్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది ఈ భామ‌.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా రోజులే అవుతున్నా… వ‌కీల్‌సాబ్‌తోనే బ్రేక్ వ‌చ్చింది. ఈ సినిమా హిట్‌తో ఈ పిల్ల‌కు ఆఫ‌ర్లు కూడా బాగానే వ‌స్తున్నాయి. వ‌రుస‌బెట్టి సినిమాల‌కు సైన్ చేస్తోంది ఈ అమ్మ‌డు. బేసిక్‌గా తెలంగాణ అమ్మాయి కాబ‌ట్టి కాస్త వెయిట్ చేయాల్సి వ‌స్తోంది.

కాక‌పోతే గ్లామ‌ర్ డోస్ మాత్రం బాగానే పెంచుతోంది. అందాలు ఆర‌బోస్తూ త‌న గ్లామ‌ర్‌కు ఫ్యాన్ బేస్ ఏర్ప‌రుచుకుంటోంది. ఇక ఈ పిల్ల సోష‌ల్‌మీడియాలో త‌న హాట్‌, స‌క్సీ లుక్స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అంద‌రికీ మ‌తి పోగొడుతోంది. న‌డుము అందాల‌ను ఆర‌బోస్తూ ర‌చ్చ‌ర‌చ్చ చేస్తోంది. మ‌రి ఈ పిల్ల లేటెస్టు అందాల‌ను మీరూ చూసేయండి

Read more RELATED
Recommended to you

Latest news