N Mahesh

ప‌స‌లేని ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు ఆ అంశంపై..

ప్ర‌తి ప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తామే అధికారంలోకి వ‌స్తామంటూ చెబుతున్నారు గానీ అస‌లు అందుకు త‌గ్గ‌ట్టు పోరాటాలు మాత్రం చేయ‌ట్లేదు. తామే అధికారంలోకి వ‌చ్చేందుకు త‌మ పార్టీకి నూరుశాతం అవకాశాలు ఉన్నాయ‌ని చెప్తున్న చంద్ర‌బాబు నాయుడు అవేంటో మాత్రం బ‌య‌ట పెట్ట‌డం లేదు. ఇక రీసెంట్ గా తెలుగు రైతుసంఘాల...

అసెంబ్లీ వేదిక‌గా ఆ రెండు అంశాల‌పై పోరు.. రెడీ అవుతున్న కాంగ్రెస్‌, బీజేపీ

తెలంగాణ రాజ‌కీయాలు ఇప్ప‌టికే మంచి హీటెక్కి ఉన్నాయి. ఓ వైపు టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య అగ్గి రాజుకుంటోంది. ఇక అటు బీజేపీ కూడా పెద్ద‌ ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో వీధి పోరాటాలు పెద్ద దుమార‌మే రేపుతున్నాయి. కార్య‌క‌ర్త‌లు క‌ర్ర‌ల‌తో కొట్టుకునే దాకా ప‌రిస్థితి వెళ్లింది. ఇలాంటి వేడి మ‌ధ్య‌నే ఇప్పుడు...

తెలంగాణ రాజ‌కీయాల‌పై చంద్ర‌బాబు ఫోక‌స్‌.. గ‌త వ్యూహాన్ని అమ‌లు చేస్తారా..

ఏపీ రాజ‌కీయాల్లో టీడీపీ ప‌రిస్థితి అంద‌రికీ విదిత‌మే. ఇప్పుడు అక్క‌డ పార్టీని నిల‌బెట్టేందుకు చంద్ర‌బాబు నానా తంటాలు ప‌డుతున్నారు. అయినా పార్టీ మాత్రం పుంజుకోవ‌ట్లేదు. వ‌రుస ఎన్నిక‌ల్లో దారుణంగా ఓట‌మి పాల‌వుతోంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో అక్క‌డ పార్టీని పూర్తి స్థాయిలో స‌క్సెస్ చేసిన త‌ర్వాతే తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి గురించి ఆలోచించాలి. కానీ...

మళ్లీ అలాంటి హామీలు ఇస్తున్న చంద్రబాబు..

ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే పెద్ద విజయం. కానీ ఒకసారి ప్రజల్లో నమ్మకం కోల్పోతే మాత్రం దాన్ని సంపాదించడానికి ఏండ్ల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని ఓ విషయంలో పోగొట్టుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ విషయంపై ఆయనే మాట్లాడటం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది....

నాడు టీడీపీ చేసిన పొరపాట్లే చేస్తున్న వైసీపీ..

ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న పార్టీగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. ఈ విషయాల్లో ఏ మాత్రం తేడాలు వచ్చినా తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనమే ప్రస్తుత టీడీపీ పరిస్థితి. ఆ పార్టీ చేసిన తప్పులే చివరకు...

బాల్య వివాహం చెల్లుబాటు విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన పంజాబ్ హైకోర్టు..

మ‌న దేశంలో 18ఏండ్లు నిండ‌క ముందు పెండ్లి చేసుకుంటే అది చెల్ల‌దు. పైగానేరం కూడా. అయితే ఇలాంటి సున్నిత‌మైన కేసుల్లో ఇప్ప‌టికీ ఎన్నోసార్లు కోర్టులు త‌మ వైఖ‌రిని స్ప‌ష్టంగా తెలిపాయి. అయితే ఇప్పుడు మ‌రోసారి ఈ కేసు హైలెట్ అయింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 18 సంవత్సరాల వయస్సు రాకముందే మైనర్ వివాహం చేసుకున్నాడు...

మంత్రికో రూల్.. ప్రజలకో రూలా..? కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం

మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఒకటి ఆయన్ను విమర్శల పాలు చేస్తోంది. తాజాగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్నట్లు పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ప్రస్తుతంలో నెట్టింట తెగ వైరలవుతోంది. నెటిజన్లు మంత్రి కేటీఆర్‌ను ఈ ట్వీట్ గురించి భిన్న రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,...

‘దళిత బంధు’ డబ్బులు వెనక్కి.. టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళిత బంధు’ స్కీమ్ పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్‌లో లాంచ్ చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వచ్చి పథకాన్ని ప్రారంభించారు. ఇకపోతే టీఆర్ఎస్ హుజురాబాద్...

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న జ‌గ‌న్‌.. అందుకేనా ఆ నిర్ణ‌యం..

ఏపీ రాజ‌కీయాల్లో గ‌త కొద్ది కాలంగా చాలా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న రూమ‌ర్ ఏంటంటే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయేమో అని. కాగా జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా పెట్టుకుని ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇక ఆయ‌న్ను గ‌త ఎన్నిక‌ల‌లో బంప‌ర్ మెజార్టీ వ‌చ్చే విధంగా ప‌ని చేసిన ప్ర‌శాంత్...

ఎమ్మెల్యే చేసిన ప‌నికి జ‌గ‌న్ ను టార్గెట్ చేసిన లోకేష్‌..

ఇప్పుడు ఏపీలో టీడీపీకి, వైసీపీకి త‌గ్గ‌పోరు న‌డుస్తోంది. ఇరు పార్టీలు కూడా ఢీ అంటే ఢీ అన్న‌ట్టు రాజ‌కీయాలు సాగిస్తున్నాయి. దీంతో ఇండ్ల ముట్ట‌డి వ‌ర‌కు వ‌ర్గ విభేదాలు వ‌స్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఈ రెండు పార్టీల న‌డుమ ఉన్న విభేదాలు మాట‌ల నుంచి దాడుల వ‌ర‌కు వెళ్లింది. రీసెంట్ గా టీడీపీ పార్టీకి...

About Me

1434 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

కెసిఆర్ బిడ్డ దొంగసారా దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటుంది – బండి సంజయ్

కెసిఆర్ బిడ్డ దొంగ సార దందాను చూసి దేశమంతా అసహ్యించుకుంటుందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దేశం, ధర్మం కోసం పనిచేస్తున్న బీఎల్ సంతోష్...
- Advertisement -

అనుకున్నది సాధించాలంటే కొన్ని వదిలేసుకోవాలి.. ముఖ్యంగా మీరు విన్ అవ్వాలంటే దీన్ని వదులుకోండి..!

ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. దానిని చేరుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అనుకున్నది సాధించాలని తపన పడుతున్నారా..? అయినప్పటికీ కుదరడం లేదా..? నిజానికి మనం...

మోడీ వచ్చాక ఒక్కటైనా మంచి జరిగిందా? – సీఎం కేసీఆర్

నేడు సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటనలో మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే మోడీ ప్రధాని అయ్యాడని.. ఆయన వల్ల ఒక్క మంచి పని అయినా జరిగిందా? అని...

BREAKING: కేజిఎఫ్ నటుడు కన్నుమూత

కే జి ఎఫ్ సినిమా తో పేరు తెచ్చుకున్న నటుడు కృష్ణా జి రావు ఇక లేరు. శ్వాస సంబంధ వ్యాధులతో కొద్ది రోజులుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు....

బిజినెస్ ఐడియా: దోస సాగుతో లాభాలే లాభాలు..!

ఈరోజుల్లో వ్యాపారాల ద్వారా డబ్బులు ఎక్కువ వస్తాయని ఉద్యోగాలని కూడా కాదనుకుని చాలా మంది వ్యాపారాలను చేస్తున్నారు మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే...