హీట్ పెంచుతున్న హాట్ యాంక‌ర్‌..

-

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌.. ఈపేరు వింటే బుల్లితెర ప్రేక్ష‌కులు ఉర్రూత‌లూగిపోవాల్సిందే. అంత‌లా బుల్లితెర‌పై అన అందాల‌తో అల‌రిస్తోంది. యాంక‌రింగ్‌లో త‌న‌దైన స్టైల్ చూపించి అంద‌రినీ మెస్మరైస్ చేసింది. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్నా.. చెక్కుచెద‌ర‌ని అందంతో దూసుకుపోతోంది. ఇప్ప‌టికీ హాట్ యాంక‌ర్‌గా ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

బుల్లితెర‌పైనే కాకుండా సినిమాల్లో కూడా న‌టిస్తోంది. లేటెస్టుగా థాంక్యూ బ్ర‌ద‌ర్‌లో ప్రెగ్నెంట్‌గా న‌టించి మెప్పించింది. మొన్న చావుక‌బురు చ‌ల్ల‌గాలో ఐట‌మ్ సాంగ్ చేస్తుంది.

ఇవే కాకుండా ఎప్ప‌టి క‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న లేటెస్టు హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్ల మ‌తి పోగొడుతోంది. పొట్టి డ్రెస్సుల్లో, టాప్‌లెస్ టీష‌ర్లుల్లో, త‌న నాభి, నడుము అందాల‌ను ఆర‌బోస్తోంది. ముఖ్యంగా న‌డుముపై ఫోక‌స్ ప‌డేలా ఫొటోషూట్‌లు చేస్తూ రెచ్చిపోతోంది. మ‌రి ఈ అమ్మ‌డు అందాల‌ను మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version