మెగా ఫ్యామిలీలో చీలిక…విడిపోయిన బావ బామ్మర్ది ?

-

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య చీలిక చోటు చేసుకుందా? బావ- బామ్మర్ది విడిపోయారా అంటే అవుననే అంటున్నారు కొంతమంది. పిఠాపురం లో బావ రామ్‌ చరణ్‌ ప్రచారం చేయగా… నంద్యాలలో బామ్మర్ది అల్లు అర్జున్‌ ప్రచారం చేశారు. పవన్ కోసం రాం చరణ్ రంగంలోకి దిగగా….. వైసీపీ కోసం అల్లు అర్జున్ బరిలోకి దిగారు.

A split in the mega family

అల్లు ఫ్యామిలీ లో ఎవరి దారి వారిదే అన్న చందంగా పరిస్థితి తయారయింది.. బాబాయ్ కోసం రాం చరణ్ పిఠాపురం లో కూటమి కి ప్రచారం చెయ్యగా.. స్నేహం కోసం నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం అల్లు అర్జున్ ప్రచారం చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అల్లు అర్జున్‌ పై మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇంట్లో అందరూ జనసేన కోసం పని చేస్తే…నువ్వు ఎందుకు వైసీపీ పార్టీ కోసం పని చేశావని మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version