వైసిపిని భారీ మెజారిటీతో గెలిపించండి – అల్లు అర్జున్ సంచలనం

-

వైసిపిని భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవి కోసం బన్నీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే శిల్పారవి నాకు మంచి మిత్రుడు అన్నారు. ఎప్పుడు కలిసినా నంద్యాల గురించే రవి చెప్తూ వుంటారు.. ఐదేళ్ళలో రవి మంచి అభివృద్ధి చేశారని వివరించారు.

Allu Arjun’s visit to Nandyal YSRCP candidate’s house leave everyone surprise

నాకు రాజకీయాలతో సంబందం లేదు… నా స్నేహితులు ఎక్కడ ఏ రంగంలో ఉన్న వాళ్ళ కోసం వెళ్తానని ప్రకటించారు అల్లు అర్జున్. శిల్పారవి 2019 లో పోటీ చేసినప్పుడు మెసేజ్ మాత్రమే పంపాను…ఇప్పుడు డైరెక్ట్ గా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానని వివరించారు అల్లు అర్జున్. అవి మంచి మెజారిటీతో గెలుస్తారనే నమ్మకం నాకుందని వెల్లడించారు అల్లు అర్జున్.

Read more RELATED
Recommended to you

Exit mobile version