NDRF, NIDM కార్యాలయాలను ప్రారంభించిన అమిత్ షా

-

Amit Shah inaugurated NDRF, NIDM offices: NDRF, NIDM కార్యాలయాలను ప్రారంభించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. గన్నవరం, కొండపావులూరు చేరుకుని కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Amit Shah inaugurated NDRF, NIDM offices

ఈ సందర్భంగా NDRF, NIDM కార్యాలయాలను ప్రారంభించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అటు గన్నవరం మండలం కొండపావులూరులో NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సభావేదికపై NDRF కార్యకలాపాలు వివరించే ఏవీని ప్రదర్శించారు అధికారులు. దేశంలో NDRFకు 16 బెటాలియన్లు ఉండగా.. గన్నవరంలో ఉన్న బెటాలియన్ 10వది కావడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news