ap

సిక్కోలులో ఆగని పోరు.. మరో గ్రామంలో కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు ?

శ్రీకాకుళం జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో మొదలయిన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. గెలిచిన సంతోషంలో కొందరు ఓడిన బాధలో మరికొందరు ఒకరి పై ఒకరు దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇప్పటికే నిన్న ఒక గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా తాజాగా ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో వైసీపీ వర్గీయులు...

జేసీ దివాకరరెడ్డి జానీ వాకర్ రెడ్డి లాగా మాట్లాడుతున్నాడు !

అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకర్ నారాయణ ఏపీ కాబినెట్ అనంతరం మీడియాతో మాట్లాడారు. దివాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. జేసీ దివాకరరెడ్డి జానీ వాకర్ రెడ్డిలాగా మాట్లాడాడని ఆయన అన్నారు. ఇలాగే మాట్లాడితే అనంతపురం ప్రజలు...

ఏసీబీ ఎఫెక్ట్ : 13 మంది దుర్గగుడి ఉద్యోగుల సస్పెన్షన్

విజయవాడ దుర్గ గుడి పై ఏసీబీ సోదాలు ఎఫెక్ట్ పడింది. విజయవాడ దుర్గ గుడి లో 13 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు రోజులు ఏసీబీ సోదాల అనంతరం వెలుగు చూసిన అవినీతి అక్రమాల ప్రకారం ఈ 13 మంది ఉద్యోగుల మీద చర్యలకు ఆదేశిస్తున్నట్లు ఏసీబీ ప్రకటించింది....

ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు.. పలువురికి తీవ్ర గాయాలు !

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు సంచలనంగా  మారుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి కల్వర్టును గుద్దుకున్న బస్సు బోల్తా పడింది. కర్నూలు నుండి విజయవాడ వెళుతున్న బస్సు ఈ ప్రమాదానికి గురయినట్టు చెబుతున్నారు. మరో పక్క బీహార్ లో ఒక రోడ్డు...

టీడీపీకి కేశినేని నానీ గుడ్ బై…? త్వరలో రాజీనామా లేఖ…?

బెజవాడ టిడిపిలో వర్గ విభేదాలు ఇప్పుడు ఆ పార్టీలో తారస్థాయికి చేరుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక కార్యకర్తలలో కూడా ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన పార్టీకి రాజీనామా చేసే...

సొంత జిల్లాలో బాబుకి మైండ్ బ్లాక్ అయిపోయే దెబ్బ…!

చిత్తూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపించ లేదు. అక్కడ అక్కడ మినహా ఎక్కడా కూడా తెలుగుదేశం ప్రభావం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కూడా కుప్పం...

నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు ?

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈశాన్య భారతం నుండి తెలంగాణ, కర్నాటక మీదుగా మరో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఈరోజు, రేపు ఏపీలో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతోపాటు సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమలో...

గత మూడు విడతల కంటే భారీగా పెరుగుతున్న పోలింగ్ శాతం !

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చివరి విడత గ్రామ పంచాయతీ పోలింగ్ లో గత మూడు విడతల కంటే పోలింగ్ శాతం భారీగా పెరుగుతోంది. ఉయం 10.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41.55 పోలింగ్ శాతం నమోదయింది. ఇక మొదటి నాలుగు గంటలకే 50 శాతం మార్క్ దాటి విజయనగరం జిల్లా దూసుకు పోతోంది. విజయనగరం...

ఏపీ ఇంటర్ బోర్డులో కలకలం రేపుతున్న అవినీతి దందా

ఏపీ ఇంటర్ బోర్డులో అవినీతి దందా కలకలం రేపుతోంది. అవినీతి ఆరోపణలతో ముగ్గురు అధికారుల మీద వేటు పడింది. ఏపీ ఇంటర్ బోర్డ్, డిప్యూటీ సెక్రటరీ బాధ్యతల నుండి తొలగించారు. అలానే సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ ల మీద బదిలీ వేటు పడింది. కాలేజీలకు అనుమతుల్లో రెండు కోట్ల దాకా వసూళ్లు పాల్పడినట్టు ఆరోపణలు...

ఏపీలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు !

ఆంధ్రప్రదేశ్ లో చివరి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నాలుగో దశలో మొత్తం పదమూడు జిల్లాలలో ఉన్న 161 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 3299 పంచాయతీలు, 33435 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 553 పంచాయతీలు 10921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2744 పంచాయతీలకు 22422 వార్డులకు ఈరోజు...
- Advertisement -

Latest News

పంచాయతీ ఫలితాలతో ఆ మంత్రికి కౌంట్ డౌన్ స్టార్టయిందా ?

అసెంబ్లీ ఎన్నికల మాదిరే.. పంచాయతీ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్‌ అనుకున్నారు వైసీపీ నాయకులు. కానీ.. అధికారపార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయి టీడీపీ బొమ్మ...
- Advertisement -