దువ్వాడ ప్యామిలి ఇష్యూలో మరో టిస్ట్..!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనిస్-వాణి మధ్య జరుగుతున్న వివాదం గురించి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా దువ్వాడ ప్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే ఓ ఇల్లు వివాదాస్పదంగా మారింది. అయితే ఆ వివాదాస్పద ఇంటికి చేరుకున్నది దివ్వల మాదురి. దీంతో ఇప్పుడు సంచలనంగా మారింది.

దీంతో ఇంటి ఆవరణలో దాదాపు  నెల రోజులగా నిరసన తెలుపుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి , బిడ్డలు. ప్రస్తుతం వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి వెళ్లేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నారు దువ్వాడ వాణి. ఇంట్లోకి ప్రవేశించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ చెబుతోంది వాణి. గత నెల 8వ తేదీ నుంచి ఇంటి వరండాలోనే నిరసన తెలుపుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి.  మాధురి అనే వివాహితతో దువ్వాడ శ్రీనివాస్ సంబంధం కలిగి ఉన్నాడంటూ నిరసన తెలియజేస్తున్నారు భార్య వాణి. ఈ వివాదం పై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరీ. –

Read more RELATED
Recommended to you

Exit mobile version