ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ రిజల్ట్స్ విడుదల చేశారు. ఫలితాల కోసం విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి ( Results Available on https://results.bse.ap.gov.in).

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు, 81.14% ఉత్తీర్ణత సాధించారు.
- ఫలితాల కోసం విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి
- Results Available on https://results.bse.ap.gov.in