నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా

-

ఏపీ కేబినెట్ సమావేశంలో ట్విస్ట్‌ నెలకొంది. నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది. ఇ

AP Cabinet meeting to be held today has been postponed

ది ఇలా ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని తిరుపతి తీసుకొచ్చారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిన్న ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో జరిగాయని సమాచారం. ఈ అంత్య క్రియ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version