కొడుకును ఎమ్మెల్యేలుగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ లు చీరలు కట్టుకోవాలని ఏపీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చీర కావాలో, చుడీదార్ కావాలో టీడీపీ నేతలే తేల్చుకోవాలంటూ విమర్శించారు. మహిళల కోసం వైఎస్సార్సీపీ, సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని రోజా అన్నారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని… అందరి కన్నా పెద్ద ఉన్మాది చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తింది. టీడీపీలో ఉన్నంత మంది ఉన్మాదులు దేశంలో ఏ రాజకీయ పార్టీలో లేరంటూ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, లోకేష్ లు చీరలు కట్టుకోవాలి… మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
-