కర్నూలులో దారుణం….15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్

-

Atrocious in Kurnool 15 children were electrocuted: కర్నూలులో దారుణం చోటు చేసుకుంది. 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరులో 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది.

Atrocious in Kurnool 15 children were electrocuted

ఉగాది ప్రభలాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే… 15 మంది చిన్నారులను
కర్నూలు జిజిహెచ్ కి తరలించారు. 15 మంది చిన్నారుల ఒంటిపై బొబ్బలు రావడంతో చికిత్స చేస్తున్నారు వైద్యులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version