ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసులు చెల్లవు : మంత్రి అంబటి

-

ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తెలంగాణలో కేసులు చెల్లవని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ద్రోహి అని మండిపడ్డారు. అంతేకాదు మన నీతికి తెలంగాణ దగ్గర కీ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు.

మన నీటిని వాడుకోవడానికి తెలంగాణ వాళ్ల దగ్గరకు వెళ్లి అడుక్కునే విధంగా చంద్రబాబు నాయుడు మన హక్కును తాకట్టు పెట్టి ఓటుకు కోట్ల కేసుల్లో అడ్డంగా అమరావతికి పారిపోయి వచ్చాడని ఆరోపించారు అంబటి రాంబాబు. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు సమాధి కట్టబోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో తమకు ఇంట్రెస్ట్లు లేవని ఎవరు వచ్చినా తమకు ఒకటేనని చెప్పుకొచ్చారు ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని స్పష్టం చేశా చంద్రబాబు పోయినసారి బహిరంగంగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాడు ఎన్నికల్లో చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలన్నీ తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ మీటింగ్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలో వస్తే కాంగ్రెస్ జెండాలతో పాటు టిడిపి జెండాలు సమాంతరంగా ఎగిరాయని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version